పొలీస్ : నీ క్రెడిట్ కార్డ్ పొయిందని ముందె ఎందుకు కంప్లైంట్ ఇవ్వలెదు 🤔
ఇతను : వాడు మా ఆవిడకన్నా తక్కువ కర్చు చెస్తున్నడు సర్ !😜
పొలీస్ : మరి ఇప్పుడు ఎందుకు రిపొర్ట్ చెసావ్ ?🤔
ఇతను : ఆ కార్డ్ ఈ మద్య వళ్ళ ఆవిడ వాడుతున్నట్లు ఉంది సర్ .
క్రెడిట్ కార్డ్ పొయిందని
byTech Blogger
•
0