వెళ్లడానికి 4 గేర్లు ఇచ్చాడు

"ఏరా అయోమయం, నువ్వు కారులో హైదరాబాద్ వెళ్లడానికి 2 గంటలు పట్టింది , రావడానికి 7 గంటలు పట్టింది ..ఇదేమిటీ !!" అడిగాడు ''మాలోకం"

"ఎదవ కారు !!....వెళ్లడానికి 4 గేర్లు ఇచ్చాడు , వెనక్కి రావడానికి ఒక్క గేరే  ఇచ్చాడు , యదవ సన్నాసి" అన్నాడు "అయోమయం"!!....😳🤔

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది