"కరెంటు" లేదు రా

సర్ : హోమ్ వర్క్ ఎందుకు చేయలేదు రా ?
.
స్టూడెంట్ : కరెంటు లేదు !
.
సర్ : మరి కొవ్వొత్తి  వెలిగించ లేదా ?
.
స్టూడెంట్ : అగ్గిపెట్ట లేదు !
.
సర్ : ఎందుకు లేదు ?
.
స్టూడెంట్ : పూజ గదిలో ఉంది !
.
సర్ : పూజ గదిలోకి వెళ్లి తీసుకోవచ్చుగా ?
.
స్టూడెంట్ : స్నానం చేయలేదు అందుకే వెళ్ళ లేదు !
.
సర్ : స్నానం ఎందుకు చేయలేదు ?
.
స్టూడెంట్ : మోటార్ పని చేయట్లేదు !
.
సర్ : మోటార్ ఎందుకు పని చేయలేదు ?
.
స్టూడెంట్ : నీ యంకమ్మ ..!

ఎన్ని సార్లు చెప్పాలి రా "కరెంటు" లేదు అని......!!😂😜

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది