64వ జాతీయ చలనచిత్ర అవార్డులు ప్రకటన ప్రారంభం.
జాతీయ మీడియా కేంద్రంలో ప్రకటిస్తున్న జ్యూరీ చైర్మన్ ప్రియదర్శన్ మరియు భావనా సోమయ్య, సభ్యుడు క్రిష్.
Best Telugu film is పెళ్ళిచూపులు
బెస్ట్ కొరియోగ్రఫీ .... జనతా బ్యారేజీ
కొరియోగ్రాఫెర్ .... రాజు సుందరం
64వ జాతీయ చలనచిత్ర అవార్డులు ప్రకటన
ఉత్తమ నటుడు - అక్షయ్‌కుమార్ (రుస్తుం)
ఉత్తమ తెలుగు చిత్రం- పెళ్లిచూపులు
ఉత్తమ హిందీ చిత్రం - నీర్జా
ఉత్తమ సామాజిక చిత్రం - పింక్
ఉత్తమ కన్నడ చిత్రం - రిజర్వేషన్
ఉత్తమ తమిళ చిత్రం - జోకర్
ఉత్తమ ప్రజాదరణ చిత్రం - శతమానం భవతి
ఉత్తమ బాలల చిత్రం - ధనక్
ఉత్తమ ఫైట్ మాస్టర్ - పీటర్ హెయిన్స్ (పులిమురుగన్)
ఉత్తమ నృత్యదర్శకుడు - రాజు సుందరం (జనతా గ్యారేజ్)
ఉత్తమ సంగీత దర్శకుడు - బాపు పద్మనాభ (అల్లమ-కన్నడ)
ఉత్తమ సంభాషణ – తరుణ్ భాస్కర్ (పెళ్లిచూపులు)
ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్ - శివాయ్
సినిమాలకు స్నేహపూర్వక రాష్ట్రంగా యూపీ ఎంపిక
Amaravati:
సంచలన విజయం సాధించిన పెళ్లి చూపులు మూవీ ఉత్తమ తెలుగు చిత్రంగా జాతీయ చలన చిత్ర అవార్డును కైవసం చేసుకుంది.. అలాగే జాతీయ స్థాయిలో శతమానం భవతి మూవీకి ఉత్తమ ప్రజాదరణ మూవీ అవార్డును దక్కించుకుంది.64వ జాతీయ చలన చిత్ర అవార్డులను జ్యూరీ సభ్యులు శుక్రవారం ప్రకటించారు. ఉత్తమ తెలుగు చిత్రంగా ‘పెళ్లిచూపులు’ ఎంపిక కాగా… రాజు సుందరం(జనతా గ్యారేజ్)కు ఉత్తమ నృత్య దర్శకుడి అవార్డు వరించింది. ఇక ఉత్తమ సంభాషణ రచయిత అవార్డు పెళ్లి చూపుల రచయిత తరుణ భాస్కర్ కు లభించింది. ఇక ‘రుస్తుం’ చిత్రానికి గానూ.. ఉత్తమ జాతీయ నటుడిగా అక్షమ్‌కుమార్‌ను ఎంపిక చేశారు.
వివిధ విభాగాల్లో పురస్కారాలు ఇలా..
– ఉత్తమ హిందీ చిత్రం – నీర్జా
– ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్ చిత్రం – శివాయ్
-ఉత్తమ సంభాషణలు – తరుణ్ భాస్కర్(పెళ్లిచూపులు)
– ఉత్తమ సంగీత దర్శకుడు – బాపు పద్మనాభ(అల్లమ-కన్నడ)
– ఉత్తమ కన్నడ చిత్రం – రిజర్వేషన్
– ఉత్తమ సామాజిక చిత్రం – పింక్
– ఉత్తమ తమిళ చిత్రం – జోకర్
– ఉత్తమ తెలుగు చిత్రంగా ‘పెళ్లిచూపులు’
– ఉత్తమ ప్రజాదరణ చిత్రం – శతమానంభవతి
– సినిమాలకు స్నేహపూర్వక రాష్ట్రం – ఉత్తర్‌ప్రదేశ్