ఒక నిరుపేద వ్యక్తిని తన భార్య
" ఏవండి నా జుట్టు చిక్కు పడి పొతుంది..
మీరు సాయంత్రం వచ్చేటప్పుడు ఒక హైర్ ఆయిల్ తీస్కుని రండి" అని అడిగింది..
.
నిరుపేద వ్యక్తి ధీనంగా మొహం పెట్టి..
చూడవే.. నా వాచ్ పాడయి పొయి చాల రొజులు అయింది.. చేయించుకోను డబ్బులు లేక ఊరుకున్నను...
ఏమీ అనుకొవద్దు..
అంటూ పనికి వెళ్ళిపొయాడు...
అంధుకు తన భార్య బాధపడింది.
.
పని పూర్తయ్యాక ఇంటికి వస్తూ వస్తూ
తన భార్య అడిగిన కోరిక గుర్తు వచ్చింది
వాచ్ ఎలాగు పనికి రాదు..
కనీసం తన భార్యని అయినా హ్యాపీగా ఉంచుదాం అని..
వాచ్ అమ్మేసాడు..
హైర్ ఆయిల్ తీస్కుని..
ఇంటికి వెళ్ళాడు...
.
తలుపు తీసి చూసిన అతనికి నోట మాట రాలేదు...
ఆశ్చర్యం..
కళ్ళలొ నీళ్ళు తిరిగాయి..
ఏదురుగా తన భార్య జుట్టు కట్ చేయించుకుని ఉంది...
తన దగ్గర కొత్త వాచ్ ఉంది..
జుట్టు అమ్మేసిన డబ్బులతో తన భర్త కోసం వాచ్ తీస్కుంది...
ఇద్దరు ఒకరిని ఒకరు కౌగ్లించుకున్నారు...
ఒకరి మీద ఒకరికి ఉన్న ప్రేమని మనసుతో అర్ధం చెస్కున్నారు..
.
" ప్రేమించడం గొప్ప విషయం ఎం కాదు..
ప్రేమించబడటం అనేది ప్రేమ అనే పదానికి కొత్త అర్దం తెస్తుంది.."
Source; whatsapp