దేవుడు : ఏం వరం కావాలో కోరుకో !
కుర్రాడు : నాకు అందమైన అమ్మాయి కావాలి..👰
దేవుడు: నువ్వు ముస్లిమ్ అయితే "కత్రినా "ని,
హిందూ అయితే "కరీనా"ని,
సిఖ్ అయితే "అనుష్క" ని,💁
క్రిస్టియన్ అయితే " జెనీలియా " ని ఇస్తాను.
నీ పేరును బట్టి నిర్ణయిస్తా నువ్వెవరో ..చెప్పు నీ పేరు ?
కుర్రాడు :అబ్దుల్ ఫెర్నాండెజ్ ప్రదీప్ సింగ్ .
దేవుడు ఏంజెల్ 👰తో : వీడికి అతి తెలివి ఎక్కువైంది.
"మంచు లక్ష్శిని" ఇవ్వు..వెధవ కి తిక్కకుదురుతుంది. 😝😝
- Home
- Web Templates
- _WordPress Themes
- _Blogger Templates
- _Customs Templates
- _Adobe XD Web
- Graphic Design
- _Fonts
- __Popular fonts
- __Recent Fonts
- Mockups Templates
- _Technology
- _PSD file
- _T-Shirts
- _Prints and Packaging
- _Social Media
- Others
- _Plugins
- _Vector Illustration
- _Software
- _UX and UI Design
- _Programming
- _Popular Tools
- _Review Project
- _Popular Tools
- Blog
- About