🤔ఓ శిష్యుడు గురువును అడిగిన ప్రశ్న ........





*Jeevita Satyam*

🤔ఓ శిష్యుడు గురువును అడిగిన ప్రశ్న ........

నాశనమయ్యే ఈ శరీరంలో నాశనం కాని ఆత్మ ఎలా ఉంటుంది ?👌🏼

🤘🏼గురువు గారు ఇలా అన్నారు ........... , 

👌🏼పలు ఉపయోగపడేవే , కానీ ఒక్కరోజుకు మించితే పాడైపోతాయి .....

👍🏼పలలో మజ్జిగ చుక్క వేస్తే పెరుగు అవుతుంది ........

పెరుగు మరొక రోజు వరకూ ఉపయోగపడుతుంది .....💐

కానీ పెరుగు వేరొక రోజుకి పాడైపోతుంది .........

👍🏼పరుగును మదిస్తే వెన్న అవుతుంది .......

వెన్న మరొక రోజు వరకే ఉంటుంది .........💐

తరువాత అది కూడా పాడైపోతుంది .........

👌🏼ఆ వెన్నను మరిగిస్తే నెయ్యి అవుతుంది .........

ఈ నెయ్యి ఎన్నటికీ పాడవ్వదు ......... 💐

ఒక్కరోజులో పాడైపోయే పాలలో ఎన్నటికీ పాడవ్వని నెయ్యి దాగి ఉంది .👌🏼

అలాగే అశాశ్వతమైన ఈ శరీరమందు శాశ్వతమైన ఆత్మ ఉంటుంది .🤘🏼

మానవ శరీరము పాలు 👌🏼
సంకీర్తన మజ్జిగ 🤘🏼
సేవ వెన్న 💞
సాధన నెయ్యి. 🎯

మానవ శరీరాన్ని సాధన చేసి కరిగిస్తే ........
ఆత్మ పవిత్రత పొందుతుంది.😇



key words: The question a disciple asked the teacher How can there be an indestructible soul in this perishable body The teacher said Many are useful, but can be damaged for more than a day If you put a drop of buttermilk in the milk, it becomes yoghurt Yogurt is useful until another day But the yogurt will be spoiled for another day If you run, it will be butter Butter lasts until another day Later it will also be damaged If you boil that butter, it becomes ghee This ghee will never spoil Ghee is hidden in the milk that will spoil in one day that will never spoil Also in this impermanent body there is an eternal soul Human body milk Psalm Buttermilk Service butter Sadhana ghee. If the human body is practiced and melted.The soul attains holiness

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది