ఒక బామ్మ పెన్సిల్తో ఒక లెటర్ వ్రాస్తున్నది.తన దగ్గర కొచ్చిన మనవడితో"బాబూ! నీవు ఈ పెన్సిల్ లాగా ఉంటే నీ జీవితం హాయిగా,ఆనందంగా,ప్రశాంతిగా. ఉంయావు"అన్నది. ఈ పెన్సిల్ లో5 నేర్చుకో దాగిన అంశాలు ఉన్నాయి. ఒకటి. నీవు ఎంతో గొప్ప విషయాలు ప్రపంచానికి అందించవచ్చు.కానీ, నిన్ను పట్టుకొని చేయించే ఒక హస్తం( hand).ఉందని మరువకూడదు. ఆ హస్తమ భగవంతుడు.ఆ God ప్రతి అడుగు లోను , మనకు చేయూత నిస్తూ ఉంటాడు.
రెండు: పెన్సిల్ ను sharpener తో చెక్కినప్పుడు అది బాధకు గురు అవుతుంది.కానీ తర్వాత అది పదునుగా తయారవుతుంది. నీవు కూడా నీకొచ్చే కష్టాలను,బాధలను సహించాలి. అవి నిన్ను ఉన్నతమైన వ్యక్తిగా తీర్చిదిద్దుతాయి.
మూడు : పెన్సిల్తో వ్రాసిన తప్పులను రబ్బరుతో (eraser) తుడిచివేయటానికి అంగీకరిస్తుంది.
అలాగే, మన పొరపాట్లను,ఇతరుల సరిదిట్టటం మంచిదని గ్రహించాలి.అది మనలను మంచిమార్గంలోఉంచుతుంది.
నాలుగు. : పెన్సిల్ లో ముఖ్యమైన భాగం పైన ఉన్న చక్క కాదు. లోపల ఉన్న గ్రాఫిట్( granite) .
కనుక మన పైకి కనిపించే విషయంపై కాక లోపల మన మనస్సులో ఏమి జరుగుతున్నదో గ్రహించాలి.
(Inside feeling is important but now outside action.)
ఐదు : పెన్సిల్ తను వ్రాసిన print ను వదిలి వెళ్ళిపోతుంది.
అలాగే మన జీవితంలో కూడా మనం చేసిన పని, మనం మిగిల్చి వెళ్లిపోతాం. కనుక మనం ఏమి మాట్లాడుతున్నామో ,ఏమి చేస్తున్నామో గ్రహించాలి. సాయిరాం .